Search
Monday 19 November 2018
  • :
  • :
Latest News

అందుబాటులోకి చౌక మద్యం

L_manatelanganaహైదరాబాద్ : తెలంగాణలో అక్టోబరు నుంచి చౌక మద్యం అందుబాటులోకి రానుంది. రూ.15లకు 90మిల్లి లీటర్ల మద్యం విక్రయించేందుకు సర్కారు నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించి త్వరలోనే ప్రతిపాదనలు చేసేందుకు సర్కారు సిద్ధమవుతోంది. రాష్ట్రంలో ఏరులై పారుతున్న గుడుంబాను అరికట్టేందుకు చౌక మద్యాన్ని అందుబాటులోకి తేవాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.  

Comments

comments