Search
Sunday 23 September 2018
  • :
  • :
Latest News

అభిమానులకు కృతజ్ఞతలు తెలిపిన ప్రభాస్

prabhasdualroleహైదరాబాద్: బాహుబలి చిత్రాన్ని విజయం వంతం చేసిన అభిమానులకు చిత్ర కథానాయకుడు ప్రభాస్‌కృతజ్ఞతలు తెలిపారు. అభిమానులు ఈ చిత్రం కోసం రెండు సంవత్సరాలు వేచి ఉన్నారని, ఇంతటి నిరీక్షణఅనంతరం చిరస్థాయిగా నిలిచిపోయే విజయాన్ని అందించారని ప్రభాస్ అన్నారు. తన దైన శైలిలో అభిమానులను డార్లింగ్స్ అని సంబోదిస్తూ… తన అదికారిక పేస్‌బుక్ ఖాతా ద్వారా అభిమానులకు ధన్యవాదాలు తెలిపారు.

Comments

comments