Search
Monday 24 September 2018
  • :
  • :

అమిత్‌సింగ్‌కు ఐదు రోజుల కస్టడీ

AMIT-SINGH_manatelanganaహైదరాబాద్ : చైతన్యపురిలో ఇటీవల జరిగిన అక్కాచెల్లెళ్ల హత్య కేసులో నిందితుడు అమిత్‌సింగ్‌ను ఐదు రోజుల పోలీసు కస్టడీకి ఇస్తూ కోర్టు ఉత్తర్వులు జారి చేసింది. తన ప్రేమను తిరస్కరించిన చెల్లి యామినిపై కత్తితో దాడి చేసిన క్రమంలో అడ్డుకున్న అక్క శ్రీలేఖను కూడా కత్తితో పొడిచి చంపాడు. ఈ కేసులో వారం తరువాత అమిత్‌సింగ్‌కు పోలీసులకు పట్టుబడ్డాడు. అమిత్‌సింగ్‌ను కఠినంగా శిక్షించాలని పోలీసులను బాధితులు కోరుతున్నారు.

Comments

comments