Search
Sunday 18 November 2018
  • :
  • :

అమీర్‌పేటలో కలకలం సృష్టించిన సైకో

psycho_manatelanganaహైదరాబాద్: నగరంలో అమీర్‌పేటలోని మైత్రీవనం చౌరస్తా వద్ద ఓ సైకో కలకలం సృష్టించాడు. ఇనుప కడ్డితో విధులు నిర్వహిస్తున్న ట్రాఫిక్ కానిస్టేబుల్ పై దాడి చేశాడు. ఈ దాడిలో కానిస్టేబుల్ కు స్వల్పగాయాలయ్యాయి. ఎస్.ఆర్.నగర్ లో ట్రాఫిక్ పోలీసు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు సైకో ని అదుపులోకి తీసుకున్నారు.

Comments

comments