Search
Friday 21 September 2018
  • :
  • :
Latest News

ఇద్దరు భారతీయుల విడుదల

tg breaking news bluలిబియా : లిబియాలో కిడ్నాపైన నలుగరు భారతీయుల్లో ఇద్దరు విడుదలయ్యారు. సిర్టేవర్సిటీకి బాధితులను తరలించినట్టు విదేశాంగ శాఖ మంత్రి సుష్మాస్వరాజ్ వెల్లడించారు. మిగిలిన ఇద్దరిని విడిపించేందుకు ప్రయత్నిస్తున్నామని ఆమె తెలిపారు. విడుదలైన వారిలో కర్నాటకు చెందిన లక్ష్మీకాంత్, విజయ్‌కుమార్ ఉన్నారు. తాను సురక్షితంగానే ఉన్నానని లక్ష్మీకాంత్ భార్యకు మెసెజ్ పంపించారు.

Comments

comments