Home లైఫ్ స్టైల్ ఈ వస్తువులతో జాగ్రత్త!

ఈ వస్తువులతో జాగ్రత్త!

Beware of these items!

 

ఈ వస్తువులతో జాగ్రత్త!
మిక్సీ గ్రైండర్, వా షింగ్ మిషన్ లేని ఇల్లు ఉండదంటే ఆశ్చర్యం లేదు. కానీ వాటిని శ్రద్ధగా వాడుకొంటే దానికి పెట్టిన డబ్బుకు న్యాయం జరుగుతుంది. వాషింగ్ మిషన్‌లో నిర్దేశిత బరువుకు మించి బట్టలు వేయవద్దు. నీరు లోపలికి తెచ్చి బయటకు తీసుకుపోయే గొట్టాలు పరిశీలించుకొంటూ ఉండాలి. రబ్బర్‌తో చేసినవేవీ వాషింగ్ మిషన్‌లోశుభ్రం చేసేందుకు వేయొద్దు. ప్రతిసారి బట్టలు ఉతకటం అయ్యాక శుభ్రం చేసుకోవాలి. పౌడర్ బాక్స్‌ని శుభ్రం చేయాలి. మిక్సీలో గ్రైండర్లు ఎక్కువ సేపు తిప్పొద్దు. వాడిన వెంటనే బ్లేడ్స్‌ను శుభ్రం చేసి పెట్టుకోవాలి. ప్లగ్ కనెక్షన్ వాడేటప్పుడు మాత్రమే పెట్టుకోవాలి. వాటిని బల్లపరుపుగా ఉన్న నేలపైన పెట్టాలి.

Beware of these items!