Home తాజా వార్తలు ఉజ్జయిని అమ్మవారి బోనాలు ప్రారంభం

ఉజ్జయిని అమ్మవారి బోనాలు ప్రారంభం

Ujjaini_manatelanganaహైదరాబాద్ : ఉజ్జయిని అమ్మవారి బోనాలు ఆదివారం ప్రారంభమయ్యాయి. బోనాల నేపథ్యంలో అన్ని ఏర్పాట్లు చేశారు. ఉజ్జయిని అమ్మవారికి మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ పట్టు వస్త్రాలు సమర్పించారు. అమ్మవారి దర్శనం కోసం భక్తులు బారులు తీరారు.