Search
Sunday 18 November 2018
  • :
  • :

ఉస్మానియా ఆస్పత్రిని సందర్శించిన కాంగ్రెస్ నేతలు

tg breaking news yelహైదరాబాద్ : ఉస్మానియా ఆస్పత్రిని కాంగ్రెస్ నేతలు భట్టి విక్రమార్క, విహెచ్, దానం నాగేందర్‌లు శనివారం సందర్శించారు. ఉస్మానియా ఆస్పత్రిలో వార్డుల తరలింపుపై రోగుల , సిబ్బంది అభిప్రాయాలను వారు అడిగి తెలుసుకున్నారు.

Comments

comments