Search
Friday 16 November 2018
  • :
  • :

ఎపికి ప్రత్యేక హోదా రాదని బాబుకు తెలుసు

JC_manatelanganaహైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేకహోదా రాదని సిఎం చంద్రబాబునాయుడుకు తెలుసునని ఆ పార్టీ నేత, ఎంపి జేసి దివాకర్‌రెడ్డి అన్నారు. ఎపికి ప్రత్యేక హోదా కోసం నటుడు, జనసేన అధ్యక్షుడు పవన్‌కల్యాణ్ పోరాడితే తమ పార్టీ మద్దతు ఇస్తుందని ఆయన అన్నారు.

Comments

comments