Search
Tuesday 25 September 2018
  • :
  • :
Latest News

కిడ్నాప్‌కు గురైన వారిని రక్షిస్తాం : వెంకయ్య

VV_manatelanganaఢిల్లీ :లిబియాలోని ట్రిపోలి వద్ద కిడ్నాప్‌కు గురైన నలుగురు భారతీయులను రక్షించేందుకు కేంద్రం అన్ని చర్యలు తీసుకుంటుందని కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు తెలిపారు. శుక్రవారం ఆయన పార్లమెంట్ వద్ద మీడియాతో మాట్లాడారు. కిడ్నాప్‌కు గురైన వారిలో ఇద్దరు తెలుగువారు కూడా ఉన్నారని, దీనిపై ఉదయమే కేంద్ర విదేశాంగమంత్రితో చర్చించినట్టు ఆయన వెల్లడించారు. బాధితులను రక్షించేందుకు విదేశాంగ శాఖ అన్ని ప్రయత్నాలు చేస్తుందనిఆయన చెప్పారు.

Comments

comments