Search
Saturday 22 September 2018
  • :
  • :

కూలిన మిలిటరీ హెలికాప్టర్

hele_manatelanganaఆఫ్గనిస్థాన్ : ఆఫ్గనిస్థాన్‌లోని కాబూల్‌లో జాబుల్ ప్రావిన్స్ సమీపంలో ఓ మిలటరీ హెలికాప్టర్ కూలిపోయింది. ఈ ఘటనలో ఐదుగురు చనిపోయారు. సాంకేతిక కారణాల వల్లే హెలికాప్టర్ కూలిపోయిందని అధికారులు తెలిపారు.

Comments

comments