Home తాజా వార్తలు కెసిఆర్‌తో భేటీ అయిన చత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి తాజా వార్తలువార్తలురాష్ట్ర వార్తలు కెసిఆర్‌తో భేటీ అయిన చత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి July 31, 2015 Facebook Twitter Google+ Pinterest WhatsApp హైదరాబాద్: ఇవాళ రాత్రి తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ తో చత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి రమణసింగ్ భేటీ అయ్యారు. పలు అంశాల్లో ఇరు రాష్ట్రాల సహకారంపై ఇద్దరు ముఖ్యమంత్రులు చర్చించినట్లు సమాచారం.