Search
Thursday 15 November 2018
  • :
  • :
Latest News

కెసిఆర్‌ను కలిసిన కొండా దంపతులు

KCR_manatelanganaహైదరాబాద్ : క్యాంప్‌ఆఫీసులో సిఎం కెసిఆర్‌ను కొండ సురేఖ దంపతులు కలిశారు. పార్లమెంట్ ఉప ఎన్నికలు, కొండా సురేఖకు మంత్రి పదవిపై చర్చించినట్టు సమాచారం. మంత్రి పదవిపై సురేఖకు కెసిఆర్ ఖచ్చితమైన హామీ ఇచ్చినట్టు తెలుస్తోంది. వరంగల్ లోక్‌సభ ఉప ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవాలని కెసిఆర్ కొండా దంపతులకు సూచించినట్టు సమాచారం.

Comments

comments