Search
Wednesday 21 November 2018
  • :
  • :
Latest News

కెసిఆర్ పాలన ఎమర్జెన్సీ తలపిస్తోంది

R_manatelanganaహైదరాబాద్ : తెలంగాణలో కెసిఆర్ పాలన ఎమర్జెన్సీ తలపిస్తోందని టిటిడిపి నేత రావుల చంద్రశేఖర్‌రెడ్డి ధ్వజమెత్తారు. టిడిపి నేతల ఫోన్ల ట్యాపింగ్ మే 23 నుంచే మొదలు పెట్టారని ఆయన ఆరోపించారు. అందుకు సంబంధించి తమ వద్ద ఆధారాలు ఉన్నాయని ఆయన వెల్లడించారు. ఓటుకు నోటు కేసు విచారణ కోసం ఫోన్ ట్యాపింగ్ చేసినట్టు న్యాయవాది రాంజెఠ్మాలానీ వెల్లడించారని ఆయన పేర్కొన్నారు.

Comments

comments