Home ఆదిలాబాద్ క్రీడలకు నోచుకోని ప్రభుత్వ పాఠశాల

క్రీడలకు నోచుకోని ప్రభుత్వ పాఠశాల

05admcl10p1కాలేజి రోడ్డు: మంచిర్యాల ప్రభుత్వ పాఠశాల మైదానంలో విచ్ఛలవిడిగా విహారం చేస్తున్న పశువులు. క్రీడాకారులు కరువై పశువుల పాకకు మాదిరిగా మారింది. రాత్రి వేలల్లో మందు బాబులకు అడ్డగామారింది. చుట్టు ప్రహారి ఎత్తుగా లేకపోవడం, అక్కడక్కడ ప్రహారి కూలిపోవడం వల్ల పశువులు గడ్డి కోసం రావడం జరుగుతుంది. పిచ్చి మొక్కలతో మైదానం మొత్తం ఆటలాడుకోవాడనికి విలులేకుండా భయంకరంగా ఉంది. ప్రభుత్వం చొరవ తీసుకుని మైదానాన్ని క్రీడాకారులకు ఆనుకులంగా తీర్చిదిద్ధాలని ఉపాధ్యాయులు, విద్యార్థులు కోరుతున్నారు.