Search
Thursday 15 November 2018
  • :
  • :
Latest News

జర్నలిస్టు దారుణ హత్య

pistol_manatelanganaలక్నో : యూపిలోని షాజహాన్‌పూర్‌లో ఓ జర్నలిస్టు హత్యకు గురైన ఉదంతం మరవకముందే కన్నౌజ్ జిల్లాలో మరో జర్నలిస్టు హత్యకు గురయ్యాడు. సినియర్ జర్నలిస్టు దేవేంద్ర ఛతుర్వేది కొడుకు రాజా చతుర్వేది కూడా స్థానిక యునైటెడ్ ఇండియా పత్రికలో జర్నలిస్టుగా పని చేస్తున్నాడు. రాజా తన ఇంటి నుంచి బయటకు వస్తుండగా దుండగులు బైక్‌లపై వచ్చి కాల్పులు జరిపారు. ఈ విషయాన్ని గమనించిన కుటుంబీకులు బయటికి వచ్చేలోపే దుండగులు పరారీ అయ్యారు. తీవ్రంగా గాయపడిన రాజాను ఆస్పత్రికితరలించగా, అప్పటికే చనిపోయినట్టు వైద్యులు తెలిపారు.

Comments

comments