Search
Thursday 20 September 2018
  • :
  • :
Latest News

జూరాల, కడెం ప్రాజెక్టుల్లోకి భారీగా వరద నీరు

Juralaహైదరాబాద్: జూరాల, కడెం ప్రాజెక్టుల్లోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది.  జూరుల ప్రాజెక్టు ప్రస్తుతం నీటి మట్టం 314.720 అడుగులు ఉంది. పూర్తి స్థాయి నీటి మట్టం వచ్చే సరికి 318.550 అడుగులుగా ఉంది. ఇన్‌ఫ్లో, ఔట్‌ఫ్లో 35 క్యూ సెక్కులుగా ఉంది. కడెం ప్రాజెక్టు ప్రస్తుతం నీటి మట్టం 696.2 అడుగులుగా ఉంది. పూర్తి స్థాయి నీటి మట్టం 700 అడుగులుగా ఉంది. ఒక గేటు ఎత్తివేశారు. కడెం ప్రాజెక్టులో ఇన్‌ఫ్లో 5100 క్యూసెక్కులు, ఔట్‌ఫోల 13,262 క్యూసెక్కులుగా ఉంది.

Comments

comments