Home అంతర్జాతీయ వార్తలు నలుగురు భారతీయ ఉపాధ్యాయులు కిడ్నాప్

నలుగురు భారతీయ ఉపాధ్యాయులు కిడ్నాప్

FOUR INDIAN TEACHERS,RETURNING TO INDIA FROM TRIPOLI AND TUNIS KIDNAPPED ABOUT 50KM FROM SIRTE IN LIBYA, ALLEGEDLY BY THE ISLAMIC STATE TERROR GROUPత్రిపోలి, టున్నిస్ నుంచి భారత్‌కు తిరిగివస్తున్న నలుగురు భారతీయ ఉపాధ్యాయులు కిడ్నాప్‌కు గురయ్యారు. లిబియాలోని సైరిటికి యాభై కిలోమీటర్ల దూరంలో ఈ సంఘటన జరిగింది. కిడ్నాప్ చేసినవారు ఇస్లామిక్ స్టేట్ టెర్రర్ గ్రూపుగా అనుమానిస్తున్నారు.