Search
Friday 16 November 2018
  • :
  • :
Latest News

నీటిలో మునిగి బాలిక మృతి

20adadb04p2బజార్ హత్నూర్: మండలంలోని న్యూ అవంతిపూర్ గ్రామంలో నీటిలో మునిగి బుధ వారం సాయంత్రం సిడాం హారిక(6) మృతి చెందింది. ఎస్సై చంద్రశేఖర్ తెలిపిన వివరాల ప్రకారం గ్రామంలో బుధవారం సాయంత్రం పిల్లలతో ఆడుకుంటుండగా ప్రమాదవశాత్తు కల్వర్టులో పడి మృత్యువాత పడింది. బాలిక గ్రామంలోని పాఠశాలలో 1వ తరగతి చదువు కుంటోంది. తండ్రి వీరాలాల్ వ్యవసాయం చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. చిన్నారి ప్రమాదవశాత్తు మృతి చెందడంతో ఇంటిల్లిపాది శోకసంద్రంలో మునిగిపోయారు.

Comments

comments