Search
Wednesday 14 November 2018
  • :
  • :
Latest News

పెట్రోలు, డీజిల్ ధర తగ్గింపు

petrol_,manatelanganaముంబయి : పెట్రోల్, డీజిల్, ఎల్‌పిజి గ్యాస్ సిలిండర్ ధర కాసింత తగ్గింది. పెట్రోల్‌పై లీటరుకు రూ.2.43పైసలు, డీజిల్‌పై లీటరుకు రూ.3.60 పైసలు తగ్గింది. సబ్సిడీ లేని ఎల్‌పిజి గ్యాస్ సిలిండర్‌పై రూ.23.50 తగ్గింది. ఈ తగ్గుదల శుక్రవారం అర్ధరాత్రి నుంచే అమల్లోకి వచ్చింది.

Comments

comments