Search
Monday 24 September 2018
  • :
  • :
Latest News

ప్రాణహిత -చేవెళ్ల డిజైన్ మార్చొద్దు

tg breaking newsహైదరాబాద్ : ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టును రద్దు చేస్తే రంగారెడ్డి జిల్లాలో జరుగుతున్న టన్నెల్ పనులకు వెయ్యి కోట్ల ప్రజాధనం దుర్వినియోగం అవుతుందని మాజీ మంత్రి సబిత ఇంద్రారెడ్డి అన్నారు. ప్రాణహిత-చేవెళ్ల డిజైన్ మార్చొద్దని ఆమె డిమాండ్ చేశారు. హైదరాబాద్‌కు తాగునీరు, రంగారెడ్డికి సాగు నీరు ఎలా ఇస్తారో కెసిఆర్ సమాధానం చెప్పాలని సబిత డిమాండ్ చేశారు.

Comments

comments