Home జాతీయ వార్తలు ఫిలిం ఇన్‌స్టిటిట్యూట్ విద్యార్థులకు రాహుల్ భరోసా

ఫిలిం ఇన్‌స్టిటిట్యూట్ విద్యార్థులకు రాహుల్ భరోసా

Rahul in Puneపుణెలోని ఫిలిం అండ్ టెలివిజన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (ఎఫ్‌టిఐఐ)కు చెందిన విద్యార్థులు చేస్తున్న ఆందోళనను గుర్తించిన కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ వారితో మాట్లాడారు. వారి సమస్యల పరిష్కారానికి తన వంతు సహకారం ఉంటుందని భరోసా ఉచ్చారు. ఆతర్వాత రాహుల్‌గాంధీ మీడియాతో మాట్లాడారు.