Home తాజా వార్తలు బాలికలపై అత్యాచారయత్నం

బాలికలపై అత్యాచారయత్నం

raped_manatelanganaహైదరాబాద్ : తిరుమలగిరిలో బాలికలపై జవాన్ అత్యాచారయత్నం చేశాడు. స్థానికులు జవాన్‌కు దేహశుద్ధి చేశారు. అనంతరం అతడిని పోలీసులకు అప్పగించారు.