Search
Friday 21 September 2018
  • :
  • :

భద్రత లోపించిన యాదాద్రి

yadagiriguttaనల్లగొండ: యాదాద్రిని ప్రముఖ పుణ్యక్షేత్రంగా అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం పక్క ప్రణాళికలు అమలు చేస్తుంటే… భక్తులు, భద్రత విషయంలో మాత్రం ఆలయ నిర్వహకులు నిర్లక్షం వహిస్తున్నారు. కనీసం ఎలాంటి తనిఖీలు చేయకుండానే ఆలయంలోకి భక్తులను అనుమతిస్తున్నారు.

Comments

comments