Home తాజా వార్తలు భారీ వృక్షాల నరికివేత

భారీ వృక్షాల నరికివేత

31adnnl2p1ఆదిలాబాద్‌ః తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతీష్టత్మకంగా తెలంగాణాకు హరితహారం కార్యక్రమాన్ని చేపట్టి మొక్కలను నాటే పనిలో ఉంటే మండలంలోని జోగాపూర్ గ్రామంలోని ప్రాజేక్టు సమీపంలో ఉన్న బారి వృక్షాలను నరికి సొమ్ము చేసుకుంటున్నారు. అల్లనేరడి చెట్లు గత ఇరువై సంవత్సరాల నుండి ప్రతి వేసవికాలంలో గ్రామస్తులు చెట్ల నుండి సేకరించిన అల్లనేరడి పండ్లను విక్రయించి పొట్టనింపుకుంటున్నారు. గిరిజనులకు జీవనదారం లేకుండా చేస్తున్నారు.

 

31adnnl2p02