Home తాజా వార్తలు భువనగిరిలో జాబ్‌మేళా

భువనగిరిలో జాబ్‌మేళా

Job-Mela-image-done-11యాదాద్రిభువనగిరి : భువనగిరిలోని ఎస్‌ఎల్‌ఎస్‌ఎస్ డిగ్రీ కాలేజీ ఆవరణలో శుక్రవారం జాబ్ మేళా నిర్వహించారు. జాబ్ మేళాను టిఆర్‌ఎస్ ఎంపి బూర నర్సయ్యగౌడ్, ప్రభుత్వ విప్ గొంగిడి సునీత, కలెక్టర్ ప్రారంభించారు. 26 కంపెనీలు నిర్వహించిన జాబ్‌మేళాకు సుమారు 1500 మంది అభ్యర్థులు హాజరయ్యారు.