Home జిల్లాలు మండల కేంద్రాల ప్రారంభం

మండల కేంద్రాల ప్రారంభం

manchiriyalaమంచిర్యాల రూరల్ : మంచిర్యాల జిల్లాలోని కొత్తగా ఏర్పాడిన కొత్త మండలాలను మంగళవారం ప్రారంభించారు. జిల్లా ఏర్పాటుకు ప్రారంభానికి వచ్చిన మంత్రి పద్మారావు గౌడ్ తోపాటు స్థానిక ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్‌రావు తోపాటు ఎంపి బాల్కసుమన్, ఎమ్మెల్యే పురాణం సతీష్ ప్రభుత్వ విప్ నల్లాల ఓదెలు పాల్గొని రెవెన్యూ కార్యాలయంతో పాటు ఇతర ప్రభుత్వ శాఖల కార్యాలయాలను ప్రారంభించారు. మండలాల ఏర్పాటు నేపథ్యంలో టిఆర్‌ఎస్ పార్టి శ్రేనులు ఆయా ప్రాంతాల్లో సంబరాలను ఆర్బాటంగా నిర్వహించారు.