Search
Monday 24 September 2018
  • :
  • :
Latest News

మంత్రి హరీశ్‌రావుకు స్వల్పగాయాలు

harish-raoఖమ్మం: తెలంగాణ రాష్ట్ర మంత్రి హరీశ్ రావు స్వల్పంగా గాయపడ్డారు. ఖమ్మం జిల్లా వేంసూరు మండలం కల్లూరుగుడెంలో ఆయన తెలంగాణ తల్లి విగ్రహం ఆవిష్కరిస్తుండగా ప్రమాదవశాత్తూ జారిపడ్డారు.

Comments

comments