Home తాజా వార్తలు యోగాలో పాల్గొన్న బాలకృష్ణ

యోగాలో పాల్గొన్న బాలకృష్ణ

Balakrishnaహైదరాబాద్ : కెబిఆర్ పార్కులో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. సినీటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ, తదితరులు యోగా వేడుకల్లో పాల్గొని ఆసనాలు వేశారు. అదేవిధంగా సంజీవయ్య పార్కులో పలువురు ప్రముఖలు యోగా కార్యక్రమాన్ని నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర బిజెపి శాఖ అధ్యక్షుడు లక్ష్మణ్, ఆ పార్టీ ఎమ్మెల్యేలు కిషన్‌రెడ్డి, చింతల రామచంద్రారెడ్డి, ఎమ్మెల్సీ రామచంద్రరావు, పలువురు బిజెపి నేతలు పాల్గొన్నారు.