Search
Monday 24 September 2018
  • :
  • :

రాజ్‌నాథ్‌ను కలిసిన కవిత

Kavitha_manatelanganaఢిల్లీ : కేంద్రహోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ను నిజామాబాద్ ఎంపి కల్వకుంట్ల కవిత శుక్రవారం కలిశారు. ర్యాగింగ్‌తో ఆత్మహత్య చేసుకున్న రిషికేశ్వరి మృతిపై సిబిఐ విచారణ జరిపించాలని రాజ్‌నాథ్‌కు విజ్ఞప్తి చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి ఏడాది పూర్తయినా, ఇంత వరకు హైకోర్టును విభజించలేదని ఆమె రాజ్‌నాథ్ దృష్టికి తెచ్చారు. వీలైనంత త్వరగా హైకోర్టును విభజించాలని ఆమె కోరారు.

Comments

comments