Home జాతీయ వార్తలు రూ.7లక్షలు దోపిడీ చేసిన దుండగులు

రూ.7లక్షలు దోపిడీ చేసిన దుండగులు

robbery_manatelanganaరాజస్థాన్: ఇద్దరు వ్యక్తులు ముఖానికి మాస్కులు ధరించి బ్యాంకులోకి ప్రవేశించి రూ. 7 లక్షలు దోపిడీ చేసిన సంఘటన రాజస్థాన్ రాష్ట్రంలో ఉదయ్‌పూర్‌లో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గుర్తు తెలియని ఇద్దరు వ్యక్తులు ముఖానికి మాస్కులు ధరించి బ్యాంకులోని మహిళా అధికారులను కత్తులతో బెదిరించి రూ. 7 లక్షలు దోపిడీ చేశారు. సంఘటన జరిగిన సమయంలో బ్యాంకు మేనేజర్, గేటు వద్ద సెక్యూరిటీ కూడా లేరని మహిళా అధికారులు తెలిపారు.