Search
Thursday 20 September 2018
  • :
  • :
Latest News

లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు : తగ్గిన బంగారం ధర

Stock-And-Goldముంబయి : బుధవారం ఉదయం లాభాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు సాయంత్రం లాభాలతో ముగిశాయి. సెన్సెక్స్ 331 పాయింట్లు లాభపడి 26,726 వద్ద ముగిసింది. నిఫ్టీ 98 పాయింట్లు లాభపడి 8,207 పాయింట్ల వద్ద ముగిసింది. రూపాయి మారకం విలువ రూ.67.10 వద్ద కొనసాగుతోంది. గత కొద్ది రోజులుగా పెరుగుతూ వచ్చిన బంగారం ధర తగ్గుముఖం పట్టింది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.29,670గా ఉంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.28600గా ఉంది. కిలో వెండి ధర రూ.41,350గా ఉంది.

Comments

comments