Search
Monday 24 September 2018
  • :
  • :

లోక్‌సభ సమావేశ దృశ్యాలు

Parliament's monsoon sessionParliament's monsoon sessionParliament monsoon sessionLok SabhaParliament monsoon sessionలోక్‌సభ వర్షాకాల సమావేశం శుక్రవారం సజావుగా సాగింది. పలు అంశాలపై చర్చ సుదీర్థంగా సాగి, ప్రభుత్వ, ప్రతిపక్ష నేతల మధ్య వాదోపవాదాలకు దారితీసింది. వర్షాకాల సమావేశాలు మొదలైనప్పటినుంచీ ప్రతిరోజూ వాయిదా పడుతూ వస్తోంది. అయితే శుక్రవారం జరిగిన సమావేశంలో లోక్‌సభ స్పీకర్ సుమిత్ర మహజన్ ఒకింత ఉత్సాహంతో సభాపర్వాన్ని కొనసాగించారు. మంత్రులు రాజ్‌నాధ్ సింగ్, వెంకయ్యనాయుడు, అరున్‌జైట్లి, సుష్మస్వరాజ్‌లతో పాటు ఎల్ కె అద్వానీ, సిపిఐ(ఎం) నేత సీతారాం ఏచూరి తదిరులు పాల్గొన్నారు ఇందుకు సంబంధించిన ఫోటోలు.

Comments

comments