Home అంతర్జాతీయ వార్తలు లోతైన బ్యారెల్‌లో చిక్కుకున్న కార్మికులు

లోతైన బ్యారెల్‌లో చిక్కుకున్న కార్మికులు

AP8_13_2015_000001Bఓ వలసవాదితో పాటు మరొకతను లోతైన బ్యారెల్‌లో పడిపోవడంతో ఇటాలియన్ నౌకాదళ సిబ్బంది హెలికాప్టర్ సహాయంతో పైకి తీస్తున్న దృశ్యం. లిబియా, ఇటలీ మధ్యలోగల మెడిటెర్రనీన్ సముద్రం మధ్యలో ఈ సంఘటన చోటుచేసుకుంది.