Home తాజా వార్తలు వాణిజ్య శాఖలో వనరుల పెంపుపై మంత్రివర్గ సమావేశం

వాణిజ్య శాఖలో వనరుల పెంపుపై మంత్రివర్గ సమావేశం

talasani-22హైదరాబాద్: వాణిజ్య శాఖలో వనరుల పెంపుపై మంత్రివర్గ ఉప సంఘం నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కమిటీ ఛైర్మన్‌గా తలసాని, సభ్యులుగా మంత్రులు హరీష్, ఈటెల ను ప్రభుత్వ నియమించింది. ఆదాయ వనరుల పెంపుపై పూర్తి స్థాయి నివేదిక కమిటీ ప్రభుత్వానికి ఇవ్వనున్నది.