Home తాజా వార్తలు హైదరాబాద్ బిర్యానీ అంటే చాలా ఇష్టం: సచిన్

హైదరాబాద్ బిర్యానీ అంటే చాలా ఇష్టం: సచిన్

Sachin_Tendulkar2హైదరాబాద్: ఇనార్బిట్ మాల్‌లో స్మాష్ గేమ్ జోన్ మాజీ క్రికెటర్ సచిన్  ప్రారంభించినారు. హైదరాబాద్ బిర్యానీ అంటే చాలా ఇష్టం సచిన్ తెలిపారు. ఫలక్‌నూమ ప్యాలెస్ ఓ అద్భుత కట్టడం అని సచిన్ పేర్కొన్నారు.