Tuesday, April 23, 2024

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఢిల్లీ

- Advertisement -
- Advertisement -

IPL 2021: DC win toss and opt bat against SRH

చెన్నై: ఐపిఎల్‌ 2021లో భాగంగా చెపాక్‌ స్టేడియంలో మరో రసవత్తర పోరు జరగనుంది. సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌, ఢిల్లీ క్యాపిటల్స్‌ జట్లు ఈ పోరులో ఢీకొనబోతున్నాయి. మరికాసేపట్లో ప్రారంభంకానున్న ఈ మ్యాచ్‌లో ఢిల్లీ కెప్టెన్ రిషబ్ పంత్ టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్నాడు. కాగా, ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లో ఢిల్లీ జట్టు మూడు గెలిచి జోరు మీదుంది. మరోవైపు సన్‌రైజర్స్‌ జట్టు ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లో కేవలం ఒక్క మ్యాచ్ మాత్రమే గెలిచింది. దీంతో ఈ మ్యాచ్‌లో గెలిచి తమ సత్తా చాటాలని పట్టుదలగా ఉంది.

IPL 2021: DC win toss and opt bat against SRH

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News