Home తాజా వార్తలు గంజాయి పట్టివేత

గంజాయి పట్టివేత

 

Marijuana Illegal transport

 

అదిలాబాద్: జిల్లాలోని బోథ్ మండల కేంద్రంలోని మార్కెట్‌లో ఒక కిలో గంజాయిని పట్టుకున్నట్లు ఎస్సై సతీష్‌కుమార్ తెలిపారు. ఆదిలాబాద్‌ జిల్లాకు చెందిన హోటల్ నడిపే నజరలీఖాన్ అనే వ్యక్తి నుంచి ఒక కిలో గంజాయిని స్వాధీన పరుచుకున్నట్లు ఆయన పేర్కొన్నారు. నిందుతుడిని అదుపులోకి తీసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన తెలిపారు.

 

 1 kg marijuana captured in Adilabad