Search
Sunday 18 November 2018
  • :
  • :

ఆత్మాహుతి దాడిలో 10మంది మృతి

10 killed in suicide attack on afghan security forces

అఫ్ఘానిస్థాన్: అఫ్ఘానిస్థాన్ లోని హమీద్ కర్జాయ్ విమానాశ్రయం వద్ద ఆత్మాహుతి దాడి జరిగింది.  ఈ దాడిలో 10 మంది చనిపోగా, మరికొంత మంది తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాద ఘటన తీవ్రంగా ఉండటంతో గాయపడిన వారిని భద్రతా దళాలు చికిత్స నిమిత్తం స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఘటనా స్థలానికి చేరుకున్న ఉన్నతాధికారులు విచారణ చేపట్టారు.

 

Comments

comments