Search
Saturday 22 September 2018
  • :
  • :
Latest News

గోదావరిలో 10మంది గల్లంతు

10 People Drowned in Godavari River

తూర్పుగోదావరి : గోదావరి నదిలో పది మంది గల్లంతయ్యారు. నదిలో నాటు పడవ బోల్తా పడడంతో ఈ ఘటన జరిగింది. ఐ.పోలవరం మండలం పశువుల లంక వద్ద శనివారం ఈ ఘటన చోటు చేసుకుంది. గల్లంతైన వారి కోసం గజ ఈతగాళ్లు గాలింపు చర్యలు చేపట్టారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి సమాచారం తెలియరాలేదు.

10 People Drowned in Godavari River

Comments

comments