Home అంతర్జాతీయ వార్తలు బ్రెజిల్ స్కూల్లో కాల్పులు: 10 మంది మృతి

బ్రెజిల్ స్కూల్లో కాల్పులు: 10 మంది మృతి

 

సావో పౌలో: బ్రెజిల్ సావో పౌలో ప్రాంతానికి దగ్గర్లోని ఒక స్కూల్లో బుధవారం ఇద్దరు దుండగులు జరిపిన కాల్పుల్లో ఎనిమిది మంది మరణించారు. 15 మంది గాయపడ్డారని మిలిటరీ పోలీసులు చెప్పారు. స్కూల్లో దురాగతానికి పాల్పడిన ఇద్దరు షూటర్లూ ఆ తర్వాత ఆత్మహత్య చేసుకున్నారని గవర్నర్ జోవా దోరియా వెల్లడించారు. చనిపోయిన విద్యార్థుల వయసు 15 నుంచి 16 మధ్య ఉంటుందని స్కూల్ యాజమాన్యం తెలిపింది. 

 

 

10 Students Killed in Shooting in Brazil,