Search
Monday 24 September 2018
  • :
  • :
Latest News

నౌక మునక… 11 మంది భారతీయులు గల్లంతు

Cargo-Ship-Sank

టోక్యో: ఫిలిప్పీన్స్‌లోని పసిపిక్ మహాసముద్రతీరంలో శుక్రవారం విషాద ఘటన చోటుచేసుకుంది. టైపూన్ ధాటికి సముద్రంలో ప్రయాణిస్తున్న కార్గో నౌక మునిగిపోవడంతో 11 మంది భారతీయులు గల్లంతయ్యారు. ప్రమాద సమయంలో ఈ నౌకలో మొత్తం 26 మంది భారతీయులు ఉండగా, 15 మందిని సిబ్బంది కాపాడింది. ఇక గల్లంతైనా 11 మంది కోసం 2 పెట్రోల్ బోట్స్, 3 విమానాల సహాయంతో కోస్ట్‌గార్డ్ సిబ్బంది గాలింపు చర్యలు చేపట్టింది. అయితే టైపూన్ కారణంగా సముద్రమంతా అల్లకల్లోలంగా మారడంతో గాలింపు చర్యలకు ఆటంకం ఏర్పడుతోందని జపనీస్ కోస్ట్‌గార్డ్ వెల్లడించింది.

11 Indian crew missing after their cargo ship sank in the Pacific off the Philippines.

Comments

comments