Home తాజా వార్తలు రాజన్న ఆలయంలో 11 నెలల బాలుడు అదృశ్యం

రాజన్న ఆలయంలో 11 నెలల బాలుడు అదృశ్యం

Four People Missing in Same Family In Hyderabad

రాజన్న సిరిసిల్ల: వేములవాడ రాజన్న ఆలయంలో సోమవారం ఉదయం 11 నెలల బాలుడు అదృశ్యమయ్యాడు. పోలీసులకు బాలుడి తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. నల్గొండ జిల్లా చింతపల్లి మండలం కుర్మపల్లి గ్రామం నుంచి ఆ కుటుంబం స్వామి దర్శనానికి వచ్చారు. సిసి టివి ఫుటేజ్ ఆధారంగా పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.