Search
Thursday 15 November 2018
  • :
  • :

ఆటో బోల్తా : 11మందికి గాయాలు

11 People Injured with Auto Roll Over

పశ్చిమగోదావరి : గోపాలపురం మండలం జగన్నాథపురంలో సోమవారం మధ్యాహ్నం జరిగిన రోడ్డు ప్రమాదంలో 11మంది తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. గాయపడిన వారిని గోపాలపురం ఆస్పత్రికి తరలించారు. వేగంగా వెళుతున్న ఆటో బోల్తా పడడంతో ఈ ప్రమాదం జరిగింది. బాధితుల వివరాలు తెలియరాలేదు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారిస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

11 People Injured with Auto Roll Over

Comments

comments