Search
Monday 24 September 2018
  • :
  • :

113 పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం అనుమతి

tspscహైదరాబాద్ : బిసి గురుకుల విద్యాసంస్థల్లో 113 పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా పోస్టుల భర్తీ చేయనున్నట్లు తెలిపింది. జూనియర్ లెక్చరర్లు 83, లైబ్రేరియన్-16, ఫిజికల్ డైరెక్టర్లు-8, ప్రిన్సిపల్ పోస్టులు-6 ఇందులో ఉన్నాయి.

Comments

comments