Search
Sunday 23 September 2018
  • :
  • :
Latest News

లోయలో పడిన వ్యాన్ : 12 మంది మృతి

12 Dead in Uttarkashi after Van Falls into Valley

ఉత్తరాఖండ్ : ఉత్తరాఖండ్‌లో ఓ వ్యాన్ లోయలో పడిపోయింది. ఈ ఘటనలో 12 మంది యాత్రికులు చనిపోయారు. ఉత్తరకాశిలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఘటనాస్థలిలో పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. అయితే ఈ ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియరాలేదు.

12 Dead in Uttarkashi after Van Falls into Valley

Comments

comments