Search
Wednesday 14 November 2018
  • :
  • :
Latest News

మధ్యప్రదేశ్‌లో ఘోర రోడ్డుప్రమాదం… 12మంది దుర్మరణం

Accident

భోపాల్: మధ్యప్రదేశ్‌లోని రాజ్‌గఢ్‌లో మంగళవారం ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో 12 మంది అక్కడికక్కడే మృత్యువాతపడ్డారు. ఆటో-బస్సు ఒకదానొకటి ఢీకొనడంతో ప్రమాదం జరిగింది.

మధ్యప్రదేశ్ సిఎం శివరాజ్‌సింగ్ చౌహాన్ ఈ దుర్ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ. 2లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. అలాగే గాయపడిన వారికి రూ. 25వేల పరిహారం ఇస్తామని చెప్పారు.

Comments

comments