Search
Wednesday 19 September 2018
  • :
  • :
Latest News

విరాట్ కు రూ.12 లక్షల జరిమానా….

Virat-Kohli,Virat Kohli Becomes Highest Run-scorer in Indian Premier League

బెంగళూరు: చెన్నై సూపర్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ స్లో ఓవర్ రేట్ కారణంగా భారీ జరిమానా పడింది. ఆర్సిబి జట్టు ఐపిఎల్ నియమావళిని అతిక్రమించడంతో విరాట్ కు 12 లక్షల జరిమానా విధించారు. తొలుత బ్యాటింగ్ చేసి ఆర్సిబి జట్టు నిర్ణిత ఓవర్లలో 205 పరుగులు చేసింది. ఆర్సిబి జట్టు డికాక్(53), డివిలియర్స్ (68) పరుగులు చేయడంతో భారీ లక్ష్యాన్ని చెన్నై సూపర్ కింగ్స్ ముందు ఉంచింది. అంబటి  రాయుడు (82), ధోనీ (70 నాటౌట్) చెలరేగి ఆడడంతో రెండు బంతులు మిగిలుండగానే లక్ష్యాన్ని చెన్నై సూపర్ కింగ్స్ చేరుకుంది.

Comments

comments