Search
Friday 16 November 2018
  • :
  • :

గుండెపోటు, భయంతో కోతులు మృతి!

Monkeys-Died

న్యూఢిల్లీ : ఉత్తర్ ప్రదేశ్ లోని కొట్వాలీ మహ్మదీ ప్రాంతంలోని అటవీ ప్రాంతంలో ఒకేసారి 12 కోతులు అనుమానస్పద స్థితిలో మృతి చెందాయి. గుట్టలుగా వానరాల మృతదేహాలు పడి ఉండటం చూసిన స్థానికులు భయంతో అటవీ శాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో అక్కడకు చేరుకున్న అటవీశాఖ సిబ్బంది తొలుత కోతులకు ఎవరో విషమిచ్చి చంపి ఉంటారని భావించారు. కానీ వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం కోతులు భయంతో వచ్చిన గుండెపోటుతో మృతి చెందాయని వెల్లడైంది. పులి గాండ్రింపు కారణంగానే కోతులు భయం చెంది మరణించి ఉంటాయని అధికారులు భావిస్తున్నారు.

Comments

comments