Search
Saturday 22 September 2018
  • :
  • :
Latest News

కుక్కల దాడిలో 12మందికి గాయాలు

12 People Injured in Dogs Attack

పెద్దపల్లి : కుక్కల దాడిలో 12మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన గోదావరిఖని 8 ఇంక్లైన్‌లో సోమవారం ఉదయం జరిగింది. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు. గాయపడిన వారిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. గోదావరిఖనిలో కుక్కల బెడదను నివారించాలని ప్రజలు అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నారు. కుక్కలు స్వైరవిహారం చేస్తుండడంతో ప్రజలు భయబ్రాంతులకు గురవుతున్నారు.

Comments

comments